ads header

Saturday 9 January 2021

ఎన్నికలు ఆపండి

0


 హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం

సంప్రదింపుల ప్రక్రియ అపహాస్యం.. వెనుక కుటిల ఉద్దేశం

కలిసి వచ్చిన కొద్ది గంటలకే షెడ్యూల్‌ను విడుదల చేశారు

ప్రభుత్వ అభ్యంతరాలు, ఆందోళనలను పరిగణనలోకి తీసుకోలేదు

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై రేపు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ ఉందన్నా వినిపించుకోలేదు

పలు ప్రాంతాల్లో ఎన్నికల తర్వాత భారీగా కేసులు పెరిగాయి

నిమ్మగడ్డ ఇష్టారాజ్య నిర్ణయాలకు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేం

పౌరుల ప్రాణాలు, ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది

పిటిషన్‌లో నివేదించిన పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది

సోమవారం విచారించనున్న న్యాయస్థానం

Author Image
AboutAUTHOR..

Soratemplates is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design

No comments:

Post a Comment